YSR Navasakam New rice cards New Eligibility Criteria, How to apply for AP New rice cards

VUROOZ
0
కొత్తగా రైస్ కార్డు పొందుట కొరకు అర్హతలు :
The AP State Government is going to issue New Rice Cards for distribution of essential commodities without link to any other welfare schemes and issued instructions for Identify eligible beneficiaries for New Rice Cards on saturation basis and the Campaign mode will be starts from 20th November 2019 to 20th December 2019 in village/Ward secretariat as a unit involving all V/W secretaries and volunteers and Distributed the new cards at door step by village/Ward volunteers 20.12.2019.
https://www.vurooz.com/p/blog-page_5515.html
New Eligibility Criteria for YSR Navasakam AP  New rice cards :
Total Family Income :
  • Rural : Rs.10,000/- per month and Urban: Rs.12000/- per month
Total Family Landholding :
  • Uniform to entire state Wet : less than 3.00 Ac, Dry : less than 10.00 Ac and Both together Max 10.00 Ac
Electricity Consumption :
  • Less than 300 Units per month(Six months average)
Government Employee / Pensioner :
  • No government employee / pensioner (All sanitary workers are exempted).
Four Wheeler : 
  • Should not own a four-wheeler (Taxis, Tractors, Autos are exempted)
Income Tax :
  • No income tax payee
Municipal Property :
  • Property less than 750 Sq.ft
Step wise process for sanction of YSR Navasakam New rice cards :
  • STEP - 1     :   Grama Sabha   
  • STEP - 2     :   Field verification and Data Entry   
  • STEP - 3     :   Display of Draft list for Social Audit
  • STEP - 4     :   Inviting Objections/Requests for inclusion
  • STEP - 5     :   Re verification by concerned department
  • STEP - 6     :   Final List for display and printing of NEW RICE CARDS
కొత్తగా రైస్ కార్డు పొందుట కొరకు అర్హతలు  :
రైస్ కార్డు అంటే ఏమిటి?
  • ప్రస్తుతం జారీ చేయబోవు బియ్యం కార్డునకు, ఏ ఇతర సంక్షేమ పథకములకు సంబంధం లేకుండా కేవలం నిత్యావసర సరుకులు పంపిణీ కొరకు మాత్రమే బియ్యం కార్డును ఉపయోగిస్తారు.
బియ్యం కార్డు పొందుటకు అర్హతలు ?
  • మొత్తం కుటుంబం నెలసరి ఆదాయం: గ్రామీణ ప్రాంతాలలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.12 వేలు మించకూడదు
వ్యవసాయ భూమి రాష్ట్రం అంతటా కూడా ఒకే విధంగా:
  • మాగాణి : 3 ఎకరాల లోపు
  • మెట్ట     : 10 ఎకరాల లోపు
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం
  • మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలు మించకుండా ఉండాలి
విద్యుత్ వినియోగం
  • 6 నెలల సరాసరి నెలకు 300 యూనిట్లు మించరాదు.
గవర్నమెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు
  • ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అర్హులు కాదు (పారిశుద్ధ్య కార్మికులకు ఇది వర్తించదు).
ఆదాయ పన్ను
  • ఆదాయ పన్ను చెల్లింపుదారులు అర్హులు కాదు
నాలుగు చక్రాల వాహనాలు
  • సొంత నాలుగు చక్రాల వాహనములు కలిగిన వారు అనర్హులు. (4 చక్రాల టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు అనర్హత పరిధిలోకి రావు)
పట్టణ పరిధి ఏరియాలో భవన నిర్మాణ విస్తీర్ణం :
  • పట్టణ పరిధిలో 750 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగిన వారు అర్హులు

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(365)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!